ఎంపీ డాక్టర్ మల్లు రవి కి సి.నారాయణరెడ్డి పాలనా ప్రతిభ పురస్కార ప్రదానం

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :
రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో  ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి  జన్మదిన సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవిని సి.నారాయణరెడ్డి పాలనా ప్రతిభ పురస్కారాన్ని  అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి  ఆత్మీయ బంధువు ప్రముఖ వ్యాపారవేత్త నార్మల్ల భాస్కర్  గజమాల మరియు కాంగ్రెస్ రంగు టోపీ తో ప్రత్యేకంగా  సన్మానించారు. ఈ సందర్బంగా ఎంపీ మల్లు రవి  మాట్లాడుతూ రవీంద్ర భారతి లాంటి ఆడిటోరియం లో ప్రతి జిల్లాలో నిర్మించాలని తెలిపారు. శృతిలాయ ఆమని గారి గీతాలను ప్రత్యేకంగా విని ఆస్వాదించారు.