మల్లాపూర్ డివిజన్ లోని విద్యుత్ సమస్యలు పరిష్కరించండి : నెమలి అనిల్ కుమార్

Facebook
X
LinkedIn

మల్లాపూర్ :

బస్తీ బాట” కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ విద్యుత్ శాఖ A.E విజయ తో పర్యటన

మల్లాపూర్ డివిజన్ లో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి బస్తీ బాట కార్యక్రమం నిర్వహించారు,విద్యుత్ సమస్యలతో ఇబ్బంది పడ్తున్న పలు బస్తీలు,కాలనీలలో పర్యటించి అధికారులకు సమస్యలను వివరించారు,సానుకూలంగా స్పంచించిన అధికారులు అతిత్వరలో పనులను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం జరిగింది,ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖా అధికారులు,కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.