బస్తీ బాటతో మల్లాపూర్ లోని మంచి నీటి సమస్యకు కృషి : నెమలి అనిల్ కుమార్

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

“బస్తీ బాట” కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ లో ప్రజలు ఎదుర్కుంటున్న మంచి నీటి సమస్య పరిష్కారం కోసం గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ గారు మల్లాపూర్ జలమండలి అధికారి A.E సిరాజ్ గారితో కలిసి K.L.రెడ్డి నగర్ కాలనీ,భవాని నగర్ కాలనీ,HCL కాలనీలలో పర్యటించడం జరిగింది,నీటి సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు తీస్కొని అతి త్వరలో పరిష్కరించే విధంగా ప్రత్యేక ప్రణాలికను సిద్ధం చేయాలనీ ఈ సందర్బంగా A.E గారిని నెమలి అనిల్ కుమార్ కోరడం జరిగింది,ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తాండ్ర శ్రీకాంత్ రెడ్డి గారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోయలకొండ రాజేష్ గారు ,సంయుక్త కార్యదర్శి వుండం శ్రీనివాస్ గారు,కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,లైన్ మెన్లు,తదితరులు పాల్గొన్నారు.