గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ వద్ద పేదలకు అన్నదానం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

హెయిల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్, పిల్లర్ మాత ఫౌండేషన్, పోస్టినా ఫౌండేషన్  సంయుక్త ఆద్వర్యం లో సెమీ క్రిస్మస్ సందర్భంగా గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హెయిల్ టాటా మణి చారిటబుల్ ట్రస్ట్, ఆల్ ఇండియా ఫౌండర్ చైర్మన్ సీఈవో డాక్టర్ కాకుమాను లూర్దు జ్యోతి, పిల్లర్ మాత ఫౌండేషన్ నేషనల్ ఆల్ ఇండియా ఫౌండర్ చైర్మన్ సీఈవో పి. జగదీష్ కుమార్ సిహెచ్ . కళ. జోశ్విన్, లతా బాయ్, కవిత, ఆనంద మురళి, లావణ్య, రాణి,   నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.స్పాన్సర్ కళ , వినయ్ మని సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కాకుమాను లూర్దు జ్యోతి తెలిపారు.