హైద్రాబాద్ :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో చారిత్రాత్మకమైన డిసెంబర్ 9వ తేదీని పురస్కరించుకుని ‘విజయ్ దివాస్’ వేడుకలను , మంగళవారం, గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లో ఘనంగా , నిర్వహించడంతోపాటు ఉస్మానియా ఆస్పత్రిలోని ఇన్ పేషంట్, వార్డులో చికిత్సలు పొందుతున్న పేద రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగిందని, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గడ్డం , జి శ్రీనివాస్ యాదవ్, పేర్కొన్నారు, ఈ మేరకు, మంగళవారం, ఉస్మానియా ఆస్పత్రిలోని, కూలీ కుదుబ్షా భవనంలో, ఇన్ పేషంట్, వార్డులో చికిత్సలు పొందుతున్న రోగులకు, గడ్డం శ్రీనివాస్ యాదవ్ కార్యకర్తలు కలిసి, పండ్లు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ,,,,,
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, గోషామహల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు , ఉద్యమకారులు, సీనియర్ నాయకులను కలుపుకొని, కార్యక్రమాలు విజయవంతం చేశామని ఆయన తెలిపారూ,
: తెలంగాణ తల్లి , కెసిఆర్ చిత్రపటానికి,వ పాలాభిషేకం , చేయడంతో పాటు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు, అర్పించామని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, శ్రీనివాస్ యాదవ్, బద్రీనాథ్, కే కిషోర్, గణేష్, రమేష్ గౌడ్, నాగరాజు గుప్తా, జగదీష్ గుప్తా, సరస్వతి, స్వరూప, శ్రీనివాస చారి, తదితరులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.