భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ను కలిసి అభినందనలు తెలిపిన తెలంగాణ బార్ కౌన్సిల్

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

న్యూఢిల్లీలోని సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ వద్ద తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్ గౌడ్ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమానికి  అధ్యక్షుడు జగన్, వైస్ ప్రెసిడెంట్,  రాజేశ్వర్ రెడ్డి, కార్యదర్షులు విజరత్  , ఇంద్రసేన రెడ్డి,   మాజీ కార్యదర్శిలు  జనార్ధన్ గౌడ్, శాంతి భూషణ్ మాజీ  , జాయింట్ సెక్రటరీ ఎన్.అనిరుధ్, కోశాధికారి పాపయ్య , క్రీడా & సాంస్కృతిక విభాగం రాము, నరేష్, ప్రకాష్ మరియు శిరీష హాజరయ్యారు.