తెలుగునాడు, హైదరాబాద్ :
బీహార్ లోని గయాలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 లో
తెలంగాణ రాష్ట్రానికి మూడు బంగారు పతకాలు లభించాయి.
తెలంగాణకు చెందిన క్రీడాకారుడు వర్షిత్ కు
400 మీటర్ల విభాగంలో బంగారు పతకం లభించగా, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ మహిళల విభాగంలో నిత్యాసాగి కి బంగారు పతకం
100 మీటర్ల బ్యాచ్ స్ట్రోక్ పురుషుల విభాగంలో
సుహాస్ ప్రీతం కు
బంగారు పతకం లభించింది.
అలాగే సైక్లింగ్ ఈవెంట్లో
1 కిలోమీటర్ సైక్లింగ్ ట్రాక్ ఈవెంట్ లో (న్యూఢిల్లీ)
1: 09:056 టైమింగ్ తో
కాంస్య పతకం నెగ్గిన
తెలంగాణ సైక్లిస్టు సాయి చరణ్ యాదవ్
G.Sai Charan Yadav
1 km
Bronze