ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలిసిన సాయి నాగార్జున

Facebook
X
LinkedIn

తెలుగునాడు, కాప్రా :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగు యువత, మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షుడు, సాయి నాగార్జున.