ఎన్టీఆర్ అమర జ్యోతి ర్యాలీని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

Facebook
X
LinkedIn

తెలుగు నాడు హైదరాబాద్ :

శ్రీపతి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రసూల్ పుర ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన అన్న ఎన్టీఆర్ గారి 29 వ వర్ధంతి సందర్భంగా జరిగిన అమరజ్యోతిని వెలిగించి ర్యాలిని ప్రారంభించిన నటసింహం నందమూరి బాలకృష్ణ . ఈ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ , మాజీ ఎంఎల్ఏ కాట్రగడ్డ ప్రసూన , కానూరీ జయశ్రీ , M. రాజేంద్ర ప్రసాద్ , శ్రీపతి సాయి సంప్రీత్, బోనాల శ్రీనివాస్ గౌడ్, M. రాజు, మురహరి గౌడ్, ప్రవీణ్, సోమలింగం, మల్లేష్, ప్రసాద్, యాదగిరి, శ్యాం, రవి, రామ్మోహన్,దేవి,జ్యోతి, మురళీ,సాంబశివ రావు, మధు, కృష్ణ, ప్రిత్విరాజ్,వీరన్న బాబు,గోపి, షోలాపూర్ నుండి ప్రత్యేకంగా శ్రీ తిప్పన్న నాయకత్వములో వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు.