ముగిసిన భారత రాష్ట్రపతి హైదరాబాద్ శీతాకాల పర్యటన. 

Facebook
X
LinkedIn

           గవర్నర్ , ముఖ్యమంత్రి వీడ్కోలు

హైదరాబాద్ :

భారత రాష్ట్రపతి హైదరాబాద్ శీతాకాల పర్యటన ముగిసింది. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీడ్కోలు పలికారు. రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,మంత్రి సీతక్క , ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.