హైద్రాబాద్ జిల్లా విద్యాధికారి యాదయ్య
హైద్రాబాద్ :
హైద్రాబాద్ జిల్లాలో ప్రతి పాఠశాలలో స్కౌట్స్ , గైడ్ కెప్టెన్ యూనిట్ ఏర్పాటు చేయాలని హైద్రాబాద్ జిల్లా విద్యాధికారి యాదయ్య సూచించారు.నేడు హైద్రాబాద్ జిల్లా విద్యాధికారి యాదయ్యనుజిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ తరుపున సెక్రటరీ వి. లక్ష్మణ్ నాయక్, మరియు ఆర్గనైజింగ్ కమిషనర్ స్కౌట్స్
వి. రాములు నాయక్ , గైడ్స్ ఆర్గనైజింగ్ కమిషనర్ ఏ.అనిత లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి అభిననందనలు తెలిపారు .హైద్రాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాల ఉపాధ్యాయులు స్కౌట్స్ మాస్టర్ గా, గైడ్ కెప్టెన్ గా శిక్షణా పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా మరియు ఆనందంగానూ ఉన్నది ,దీనికి ముఖ్యంగా మన జిల్లా విద్యాధికారిమరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ చీఫ్ కమిషనర్ గా ఉన్నా యాదయ్య అనుమతిని ఇచ్చి వారికి ఆన్ డ్యూటీ మీద వారం రోజులపాటు శిక్షణా తీసుకో వాడానికి అనుమతిని ఇచ్చినందుకు దాన్యవాదాలు తెలిపారు.
భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు సహాయ సహకారములు అందించవలసినది గా కోరగా తప్పకుండా ప్రోత్సహిస్తామని సానుకూలంగా స్పందించడం మంచి శుభపరిణాము గా భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
హైద్రాబాద్ జిల్లాలో ప్రతి పాఠశాలలో ఈ యూనిట్ ను ప్రారంభించాలని గట్టి సంకల్పముతో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మరియు రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ సెక్రటరీ అయినా డాక్టర్ శ్ నవీన్ నికోలస్ స పర్యవేక్షణలో ఈ ఉద్యమము శరవేగంగా దినదినాభి వజిల్ చెందుతుందనడానికి చాలా గర్వంగా,చాల ఉత్సహంగా ఉంది,
వారికి మన జిల్మ తరుపున ప్రత్యేక హృదయభి వందనములు,
వారి ఆశయాలకు అనుగుణంగా మనమందరము ఈ ఉద్యమాన్ని ముందుండి మొదటివరుసలో చురుకుగా పాల్గొందామని ఈ సందర్భంగా అందరిని వేడుకుంటున్నాను , మీ సహాయ సహాకారములు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ , ఈ నెలలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవా రందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మీ మీ పాఠశాలలో కొత్త యూనిట్ ను అతి త్వరలో ప్రారంభించాలనీ ఆశిస్స్తున్నాను
ఈ విషయములో మీకెలాంటి సందేహాలున్న కానీ మాకు సంప్రదించగలరని
మనవి చేసుకుంటున్నాము, ముందుగా బాలభటులను సెలెక్ట్ చేసుగోలరనీ వారికి బేసిక్ ,ప్రారంభించండఆశిస్స్తున్నా్టేట్ ఆఫీస్ దోమలగూడ లో హయ్యర్ అధికారులను కలిసి మన జిల్లా నూతనంగా ఏర్పడిన స్కౌట్స్ అండ్ గైడ్స్ అసోసియేషన్ సులభంగా కార్యక్రమాలు , శిక్షణా తీసుకోవడానికి మరియు పాలనాపరంగా ఇబ్బందులు ఉన్నందుకు మనకు ఒక మైదానమును మరియు ఆఫీస్ ను ఇప్పియమని కోరడం జరిగింది ,వారి కూడా సానుకూలంగా స్పందించడం మరియు అక్కడే వారి వద్ద ఉన్న రూమ్స్ ను ఉపయోగించుకొని చెప్పడం జరిగింది అందు వారికి ప్రత్యేక హృదయ పూర్వక నమస్కారములు తెలియచేస్తున్నాను,ముఖ్యంగా సోమనాథ్ శర్మ , రాజగోపాల్ కి, వెంకటరెడ్డి ,జాన్ శ్యామ్యుల్ , నమస్
అందరి ప్రోత్సాహంతో , సూచనలతో,సహకారముతో హైద్రాబాద్ జిల్లా లో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగిస్తామనిం లక్ష్మణ్ నాయక్ తెలిపారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.