హైదరాబాద్ నగరంలో ఘనంగా గురు పౌర్ణిమ వేడుకలు

Facebook
X
LinkedIn

బర్కత్ పుర రాఘవేంద్ర స్వామి మఠం లో భక్తి పారవశ్యం లో మునిగి తేలిన భక్తులు

హైద్రాబాద్ :
గురు పౌర్ణమి పురస్కరించుకొని హైదరాబాద్ జంట నగరాల్లో గల రాఘవేంద్ర స్వామి మఠాలు, సాయిబాబా మందిరాల్లో గురుపూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. బర్కత్ పురా లోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఉదయం నుండి భక్తులు భారులు తీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు.ఈ సందర్బంగా ధ్యానం,సుప్రభాతం,మానసిక మెట్లో స్ట్సవం,అనుగ్రహ సందేశం మొదలగు కార్యక్రమాలునిర్వహించారు. ఈ సందర్భంగా దాస ప్రాజెక్టు మంత్రాలయం కు చెందిన కె అప్పన్నా చార్యులు ఆధ్వర్యంలో భజన, కార్యక్రమాలు కోలాటం తదితర కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్ అనిల్ కుమార్ రామంతపూర్ మఠం మేనేజర్ రమేష్ చారి తదితరుల పరిరక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.