శ్రీ గోకులం యాదవ సంఘం ఏకగ్రీవంగా ఎన్నిక

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :
శ్రీ గోకులం యాదవ సంఘం బోడుప్పల్ – చెంగిచెర్ల, ఏకగ్రీవంగా యాదవ సంఘం ఎన్నికైంది.
గౌరవ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ , మాజీ కార్పొరేటర్ రసాల వెంకటేష్ యాదవ్ , వ్యవస్థపాక అధ్యక్షుడు ముడేతుల మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సటు నరేష్ యాదవ్, ఉపాధ్యషూలు తోకల కిషోర్ యాదవ్, గద్ద తిరుపతి యాదవ్, కోశాధికారి బోల ముకేష్ యాదవ్, ముఖ్య సలహా దారులుగా సటూ చిన్న బాలయ్య యాదవ్, బాల నరసింహ యాదవ్, ఎల్లుపుల మధునయ్య, సటు బంగారు యాదవ్, వల్లే నరసింహ యాదవ్,జెయింట్ సెక్రటరీ గా సరోజి శ్రీనివాస్ యాదవ్, బక్కతట్ల శంకర్ యాదవ్, వలపు రాజు యాదవ్,వెంకటస్వామి యాదవ్, ఆర్గనైజర్ :కడారీ నర్సింహ యాదవ్, గొడుగు రమేష్ యాదవ్, ఇనగంటి రవి యాదవ్, చేరా బోయిన చంద్రశేఖర్ యాదవ్, కడారీ శేఖర్ యాదవ్, భాగం శేఖర్ యాదవ్. వివిధ యాదవ సభ్యులు పల్హోన్నారు.