కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలోకి

Facebook
X
LinkedIn

బోయినపల్లి :

బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన దాదాపు 50మంది కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలో చేరడం జరిగింది.
మూర్గాన్,ముత్తు,రాజా, మహేష్,కుమార్,మూర్గేష్ అజయ్ శ్రీకాంత్
తదితరులు పార్టీ లో చేరడం జరిగింది. వీరందరికి గులాబీ కండువా వేసి BRS పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ కావ్య,జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ BRS పార్టీ అధ్యక్షులు కొండల్, పార్టీ యూత్ జర్నల్ సెక్రటరీ దిలీప్, నాయకులు రాజశేఖర్,జిట్టా శ్రీనివాస్,రెడ్డి శెట్టి మహేష్ , సతీష్,రంగుల సతీష్, శోభ రెడ్డి,మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.