అటల్ ఆశయం మోదీ తో సుసాధ్యం

Facebook
X
LinkedIn

అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

రేపల్లె :

రాష్ట్ర బిజెపి అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాలతో బాపట్ల జిల్లా అధ్యక్షులు  కొండమూది బంగారు బాబు సూచనలతో భారతరత్న మాజీ ప్రధాని   అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా డిసెంబర్ 11 నుంచి 25 వరకు బిజెపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్ర పోస్టర్ను రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో   రాష్ట్ర మంత్రివర్యులు   ప్రసాద్  సోదరులు  అనగాని శివప్రసాద్  మరియు రేపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ కన్వీనర్ మట్టి భాస్కరరావు   చేతుల మీదుగా అటల్ మోది సుపరిపాలన పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి ఇన్చార్జిగా జక్కా శ్రీనివాసరావు   రేపల్లె టౌన్ ప్రెసిడెంట్ వాకా శివరాం ప్రసాద్   రేపల్లె రూరల్ ప్రెసిడెంట్ ఏమి నేని డేనియల్  నిజాంపట్నం మండల ప్రెసిడెంట్ బొర్రా జయ రామకృష్ణ   రేపల్లె టౌన్ మాజీ అధ్యక్షులు అన్నం సాయి వరప్రసాద్   అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ విశ్వనాథపల్లి వెంకటేశ్వరరావు, మోపిదేవి శ్రీనివాసరావు, రేపల్లె జనరల్ సెక్రటరీ సురేష్, సీనియర్ నాయకులు కిషోర్ బాబు, పాల్గొన్నారు.