ఆపదలో ఉన్న వారికి సత్వర న్యాయం జరిగేలాప్రతి ఒక్క లాయర్ చూడాలి

Facebook
X
LinkedIn

                  ప్రముఖ న్యాయవాది సావల్ల సత్యనారాయణ

హైస్దేరాబాద్ :

ప్రముఖ న్యాయవాది సావల్ల సత్యనారాయణ జన్మదిన వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ప్రముఖ సంఘ సేవకుడు కాశమొల్ల కృష్ణ ఆధ్వర్యంలో జేరిగిన ఈ వేడుకల్లో  అతని స్నేహితులు జనార్ధన్, నర్సింగ్ రావు, రాజు, కేశవ్, జగన్, యాదగిరి, నర్సింగ్, శ్రీనాథ్, తదితరులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సత్వర న్యాయం జరిగేలా చూడాలని తన లక్ష్యమన్నారు. ప్రతి ఒక్క లాయార్ ఈగురుతుర బాద్యతను గుర్తించినట్లయితే బాదితులకు తత్వర న్యాయం అందగలదన్న ఆశ బావం వ్యక్తం చేసారు.