20న కాచిగూడఉచిత మెగా వైద్య శిబిరం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఈ నెల 20న కిమ్స్ సన్ షైన్ సహకారంతో కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్ధి గృహంలో నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపక ట్రస్టీ కుటుంబ సభ్యులు దడువై రాఘవేం దర్ తెలిపారు. సోమవారం ఆకుల పాండురంగారావు, మంద సూర్యప్ర కాష్, రాధాకృష్ణ, డా.రామచందర్, డా. అనురాధ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు.