కవితక్క’ కు తెలంగాణ ఉద్యమకారుడు ‘బుడిగె సోమయ్య’  జన్మదిన శుభాకాంక్షలు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ‘కల్వకుంట్ల కవితక్క’ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుడు, సంఘ సేవకుడు ‘బుడిగె సోమయ్య’  ఆమెను కలిసి పూల బోకె ను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కవితక్క భవిష్యత్ లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరింత ప్రజాసేవ చేయాలని బుడిగె సోమయ్య ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోపీనాథ్ మరియు సీతాఫల్ మండి నాయకులు పాల్గొన్నారు.