ఆదర్శ మహిళ లక్ష్మీదేవమ్మ.. మహిళా మణులకు లక్ష్మీదేవి అవార్డుతో సత్కరం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

మహిళలు అన్ని రంగాల్లో ముందుకు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అని లక్ష్మీదేవి  మంత్రిగా సి డబ్ల్యూ సి మెంబర్గా మహిళలకు ఎంతో సేవ చేసి ఆదర్శ మహిళగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని నేటి తరానికి ఆమె స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవ చేసిన మహిళా మణులకు లక్ష్మీదేవి అవార్డుతో సత్కరించారు కార్యక్రమంలో మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షులు కేబి శ్రీధర్ అధ్యక్షులు ఉదయ లక్ష్మి తదితరులు పాస్ల్గొన్నారు.మాజీ మంత్రి మాజీ సి డబ్ల్యూ సి సభ్యురాలు  లక్ష్మీదేవి  జ్ఞాపకార్థం మాతృదేవోభవ సత్సంగ్ మరియు సంఘమిత్ర సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిడ్స్ సూర్యలోక కాంప్లెక్స్ పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కాన్ఫరెన్స్ హాల్లో  మహిళా దినోత్సవ వేదికలు జరిజాయి.