హైద్రాబాద్ :
పార్లమెంట్ లో బి.సి బిట్టు -చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్ల సాధనకై మర్చి 30-31 చలో ఢిల్లీ కాశర్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు.రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఏర్పర్టు చేసిన మీడియా సమావేశం లో సంఘ నేతలు గుజ్జ సత్యం,సి.రాజేందర్,ఆనంతయ్య,పగిల్లు సతీష్,నిఖిల్ పటేల్.శివ,బాలయ్య లతో కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక ఒకప్పా మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు వద్ద యెత్తున పోల్గొంటారని తెలిపారు. మేధావులు మరియు ఈ సెమినార్ లో కేంద్రమంత్రులు, అన్ని వివిధ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.