మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ నగేష్ కురువ

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

అరుణాచల ప్రదేశ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను .కురుమ కురుబ కురువ సంక్షేమ సంఘము నేషనల్ అధ్యక్షులు డాక్టర్ నగేష్ కురువ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసారు. కురువ లకు కురుబ కురుమ లకు జరుగుతున్న అన్యాయం ని ఆయనకి వివరించినట్లు నగేష్ కురువ తెలిపారు. కురుమల పిలువబడుతున్న  50 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఉబాయ తెలుగు రాష్ట్రాల్లో  పింఛను 5000 మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.