భారత్ స్కౌట్ అండ్ గౌడ్స్ విద్యార్థులను అభినందించిన హైదరాబాద్ కలెక్టర్ హరిచందన

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :

ఇటీవల లక్నోలో జరిగిన ఆలిండియా డిమాండ్ జూబ్లి జమ్బురి లో  భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో పాల్గొన్న హైదరాబాద్ జిల్లా  వివిధ  ప్రభుత్వ,ప్రైవేట్  పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రతిభను కనబరిచారు.ముఖ్యంగా అతిదిలను కలర్ పార్టీ ద్వారా హైదరాబాద్ విద్యార్థులు తమ ప్రావిన్యాని ప్రదర్శించి మొదటి స్తానం లో నిలిచారు.ఈమేరకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ను విద్యార్థులు కలిసారు.భారత స్కౌట్స్ గైడ్స్ విద్యార్థులను కలక్టర్ సర్టిఫికెట్ల లో సత్కరించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు డిఇఓ ఆర్.రోహిణి, పాటశాల ప్రదానోపాద్యురాలు కె విజయలక్ష్మి, ఆసిహిస్సులు అందజేశారు. హైదరాబాద్  స్కౌట్స్ మాస్టర్  జిల్లా శిక్షణ కమిషన్‌ కాచిగూడలో ఫిజికల్ డైరెక్టర్‌,అధ్యాపకులు లక్ష్మణ్ నాయక్ , పాఠశాల విద్యార్థులు ముఖేష్,ఉత్తేజ్,కవిత,సంధ్య, స్టాఫ్ సభ్యులు మరియు,మేడమ్ పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.