ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అవమానించాలనే మూడో వరుసలో కూర్చోబెట్టారు

Facebook
X
LinkedIn

రాహుల్ సింహం ..  సింహం కి సింహాసనం అవసరం లేదు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

 హైదరాబాద్ :

రాహుల్ గాంధీ సింహం లాంటి వాడు..ప్రియాంక గాంధీ చిరుత పులి లాంటి నాయకురాలు ఐనప్పటికీ   ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అవమానించాలనే మూడో వరుసలో కూర్చోబెట్టింది బీజేపీ ప్రభుత్వం ఇది కుట్ర పూరితమైన అవమానాలికి పాల్పడ్డదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ   బీజేపీ కి ప్రజలు.. ప్రజా పాలన చేయండి అని అధికారం ఇచ్చారు… కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేయమని కాదన్నరు. మోదీ సింహాసనం మీద కూర్చుంటే నే ప్రధాని అంటారు.కానీ రాహుల్ గాంధీ ఎక్కడ కూర్చున్నా..అది సింహాసనమే  వాజ్ పాయి.. అద్వానీ లాంటి వాళ్లను ప్రతిపక్ష నాయకుడిగా గౌరవించారు ఇందిరాగాంధీ కానీ మోదీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అవమానించడమే పనిగా పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలోమంచి సాంప్రదాయాలు ప్రజలకు అందించిందికానీ బీజేపీ సాంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ ధర్మం అంటారు కానీ పాటించరు జాతీయ కాంగ్రెస్ పార్టీ పాటిస్తుంది . గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజకీయ సంప్రదాయం ఎలా ఉండేది..? ఇప్పుడు ఎలాంటి సంప్రదాయం వచ్చింది..? . స్వాతంత్రం వచ్చిన తర్వాత.. నెహ్రూ..ఇందిరా గాంధీ… రాజీవ్ గాంధీ… సోనియా గాంధీ లు సంప్రదాయాలు పాటించారు. ప్రధాని జెండా ఎగరేస్తే.. ప్రతిపక్ష నాయకుడు ముందు వరుసలో కూర్చోబెట్టేవారు. అది రాజ్యాంగం ఇచ్చిన మర్యాద… ప్రజలు ఇచ్చిన హక్కు . 26 జనవరి వేడుకల్లో రాహుల్ గాంధీని మూడో లైన్ లో కూర్చోబెట్టి అవమాన పరిచారు . బీజేపీ ప్రవర్తన ప్రజలు గమనించాలి . మోదీ ప్రభుత్వం సాంప్రదాయాలు పక్కన పెట్టింది రాహుల్ గాంధీ ఏం ఫీల్ కారు.. ఎందుకు అంటే రాహుల్ గాంధీ ఇంట్లోనే ప్రధాని పోస్ట్ పుట్టిందిమోదీ ఇంట్లో ప్రధాని పోస్ట్ పుట్టలేదు ప్రధాని పోస్టు పుట్టిందే రాహుల్ గాంధీ ఇంట్లోన్యాయమైన పాలన…పేదలకు అండగా ఉండే పాలన.. అందించింది రాహుల్ గాంధీ కుటుంబం.ఐదో వరసలో కూర్చోబెట్టినా… రాహుల్ గాంధీ ఏం ఫీల్ కారు 47 ఏండ్లు రాహుల్ గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిందిపద్దతి లేని పాలన.. కనపడుతుందిరాహుల్ గాంధీ ఆలోచన… మాట..ప్రవర్తన అంతా సింహం లాగ ఉంటుందిసింహం కి సింహాసనం అవసరం లేదు..సింహం ఎక్కడ కూర్చుంటే అదే సింహాసనంమోదీ సింహాసనం మీద కూర్చుంటే నే…ప్రధాని అంటారుప్రియాంక గాంధీ పార్లమెంట్ లో మోదీ నీ పులి లెక్క వెంటాడింది బీజేపీ నీ దేశ ప్రజలు మంచి పాలన ఇవ్వండి అని అధికారం ఇచ్చారు కానీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని అధికారం ఇవ్వలేదు ప్రజలురాహుల్ గాంధీ కుటుంబం పై రాజకీయంగా కుట్రలు చేయడం మానుకోండివాజపేయి లాంటి వాళ్ళు పార్లమెంట్ లో ఉండాలి ..ప్రతిపక్షం సభలో ఉంటేనే లోటుపాట్లు తెలుస్తాయి అని ఇందిరాగాంధీ గౌరవం ఇచ్చేదివాజ్ పాయి.. అద్వానీ లాంటి వాళ్లకు ముందు వరుసలో కూర్చోబెట్టి మర్యాద ఇచ్చింది ఇందిరా.. రాజీవ్ గాంధీ..ఎందుకు సంప్రదాయాలు పక్కన పెడుతున్నారుఇప్పుడున్న జనరేషన్ కి ఏం చెప్పదలచుకుంటున్నారుధర్మం అంటారు..దాన్ని పాటించరుదేవుడు అంటారు.. పద్ధతులు పాటించరుప్రధాన మంత్రులు వస్తారు పోతారు కానీ చరిత్రను కాలరాయలేరుఒక్క నిజాం ను వదిలేసి… మిగిలిన నిజాం నవాబులను ప్రజలు గుర్తు చేసుకుంటారుబీజేపీ ఎంత సేపు ప్రజల్లోకి చెడును ఎలా జొప్పించాలి అనేది చూస్తుందిప్రజలను ట్రాప్ చేయడం ఎలా అనేదే బీజేపీ పాలసీ..అంతకు మించి ఏం లేదు