యువతిని ప్రేమ పేరుతో మోసం.. ఎస్సై కి  10 సంవత్సరాల జైలు శిక్ష

Facebook
X
LinkedIn

గుంటూరు :

ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు ఓ ఎస్సై. దీంతో ఆ ఎస్సైకి గుంటూరు జిల్లా న్యాయస్థానం శిక్ష విధించింది. రవితేజ అనే ఎస్సై నగరం పాలెం ఎస్సైగా ఉన్న సమయంలో ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. దీంతో యువతి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి రవితేజకు 10 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. రవిజేతేజ ప్రస్తుతం అమృతలూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు.