హరీష్ రావు మీద కోపం మీద కానీ… వ్యతిరేకంగా కానీ పార్టీ మారలేదు

Facebook
X
LinkedIn

కవిత ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు..

. కవిత సోషల్ మీడియా టీం.. మళ్ళీ రిపీట్ చేయకండి

టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గ రెడ్డి హెచ్చరిక  

హైదరాబాద్ :

జగ్గారెడ్డి అసలు పార్టీ ఎందుకు మారాడు అనేది ఎవరికి తెలియదు   హరీష్ రావు మీద కోపం మీద కానీ… వ్యతిరేకంగా కానీ పార్టీ మారలేదని టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ జగ్గ రెడ్డి స్పష్టం చేసారు.గాంధీ భవన్లో మీడియా సమావేశం లో మాట్లాడుతూనేను పార్టీ విడటానికి..  హరీష్ రావు కి సంబంధం లేదు.. కారణం కూడా కాదు..హరీష్ రాజకీయం వేరు.. జగ్గారెడ్డి రాజకీయం వేరని, రాజకీయంగా ఎప్పుడైనా ఘర్షణ ఉంటది కవిత ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు.. కవిత సోషల్ మీడియా టీం.. మళ్ళీ రిపీట్ చేయకండి అని జగ్గ రెడ్డి హెచ్చరించారు.కవిత.. కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయ్యింది.నేను వ్యక్తిగతంగా ఎదిగిన వాణ్ణిమీ పంచాయతీ లో మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నావుకాంగ్రెస్ లో చేరడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ నా రాజకీయం నచ్చి నా మిత్రుడు కుసుమ కుమార్ తో కబురు పంపించారు. మున్సిపల్ ఎన్నికల్లో జగ్గారెడ్డి నీ తట్టుకోలేం అని మా జిల్లా నాయకులు వైఎస్ కి చెప్పారు . మున్సిపాలిటీ లు గెలుచుకోవడం కోసం అప్పట్లో ఎస్పి గా వ్యాస్ ను సంగారెడ్డి లో పోస్టింగ్ ఇచ్చారు . నన్ను హౌస్ అరెస్ట్ చేశారు..కోపం తోటి జనం బూత్ ల మీద పడ్డారు.. గెలిపించాం . అప్పుడు వైఎస్ఆర్ దగ్గరికి తీసుకెళ్లాడు జెట్టి కుసుమ . ఇష్టపూర్వకంగా పార్టీలోకి రా.. ఐఐటీ..ఫోర్ లైన్ హైవే ఇస్తా వచ్చేయ్ అని వైఎస్ఆర్ చెప్పారు . కానీ ఐఐటీ అంటే ఎప్పుడూ నాకు తెలియదు . హరీష్ రావు పై కోపం తో టిఆర్ఎస్  ను వదిలేయలేదు వైఎస్ఆర్ ఐఐటీ.. ఫోర్ లైన్ హైవే ఇస్తా అన్నారని కాంగ్రెస్ లోకి వచ్చా ఐఐటీ కోసం 600 ఎకరాలు భూమి ఉందా అని వైఎస్ఆర్ వైఎస్ఆర్ అడిగారు . రైతులకు అడిగినంత పరిహారం ఇచ్చి భూములు తీసుకున్నాం . ఐఐటీ ఇస్తా దాని  దగ్గర భూమి కొను అని కూడా చెప్పారు వైఎస్..కానీ భూమి వద్దు ఐఐటీ ఇవ్వండి అని చెప్పిన అప్పుడు ఐఐటీ.. కంది లో ప్రకటన చేశారు వైఎస్ఆర్ కెసిఆర్ కూతురికి అవగాహన లేదు.. ఆలోచన లేదు. ఎందుకు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారో తెలియదు నాకు కవితకు అప్పుడు రాజకీయాల్లో అ ఆ లు కూడా తెలియదు కదా..?. కేసీఆర్..చంద్ర బాబు కూడా కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిన వాడే. కాంగ్రెస్ అనే సముద్రంలో కలిసిన నది లాంటి వాడే జిల్లాలో రాజకీయంగా హరీష్..జగ్గారెడ్డి మధ్య వార్ నడుస్తూనే ఉంటదినేను రాహుల్ గాంధీ సభ పెడితే హరీష్ రావు ను కేసీఆర్ పిలిచి తిట్టిండుఅందుకు నెక్స్ట్ ఎన్నికల్లో నన్ను హరీష్ ఒడగొట్టాలని చూశాడు నేను డైరెక్ట్ రాజకీయం చేస్తాహరీష్ రావు వెనక నుండి పొడుస్తడు నేను డైరెక్ట్ రాజకీయం చేస్తాహరీష్ రావు వెనక నుండి పొడుస్తడు సీఎం అవుతా అని ఎవరైనా అంటే నాకు సిగ్గు అవుతుంది ఏం అనుకుంటున్నారో  చిరాకు వస్తుంది అలాంటి మాటలు చూస్తుంటే. నేను కొంత డిస్ట్రబ్ అయినా అందుకే ఎవరి ఫోటో లు వద్దు రాహుల్ గాంధీ ఫోటో ఒక్కటే పెట్టండి అని చెప్పిన.అన్నీ ఇప్పుడే చెప్పను.సమయం వచ్చినప్పుడు చెప్తా డిస్ట్రబ్ లో ఐతే ఉన్నా..మే లో చెప్తాఎవరి వల్ల డిస్ట్రబ్ అయ్యా అనేది చెప్తాపొలిటికల్ గా టెంప్ట్ కావద్దుకోపం లో ఆలోచనలు సచ్చిపోతాయిఆలోచించి నిర్ణయం తీసుకుంటావార్ ప్రకటిస్తే కొనసాగించాలిమే వరకు వ్యూహం లో ఉంటా నేను డిసైడ్ అయ్యాక వెనక్కి రాను.. ముందుకే వెళ్తాప్రచార కమిటీ చైర్మన్ పదవి మీద కూడా ఆసక్తి లేదు అప్పట్లో ఉండేహరీష్.. నేను పని పురుగులం అందుకే మేమే ఉమ్మడి జిల్లాలో రాజకీయాల్లో కనిపిస్తామన్నారు.