శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి ఏ సుదర్శన్
భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక నాయకులలో స్వామి వివేకానంద ఒకరు. వారి ఆలోచనలు మరియు తత్వశాస్త్రం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మానవాళికి స్ఫూర్తి నిస్తూనే ఉన్నాయని శివసేన తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి ఏ సుదర్శన్ అన్నారు. స్వామి వివేకానంద 162 వ జయంతి పురస్కరించుకొని ట్యాంక్ బ్యాండ్ పై గల వివేకానన్దుడి విగ్రహానికి పులమాలలువేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్బంగా సుదర్శన్ మాట్లాడుతూ వ్యక్తిగత, సామూహిక పరివర్తనను సాధించడంలో ధైర్యం, విశ్వాసం మరియు క్రమశిక్షణ యొక్క శక్తి మనందరికీ స్ఫూర్తి దాయకమన్నారు… స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ద్రవ్యజ్ఞ శర్మ జి డి రావు లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లోగౌట్ గణేష్ శివసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిశ్రీనివాస్ రావు గోపాల్ వినోద్ శంకర్ తదితరుపాలు పాల్గొన్నారు