కోచెస్ అసోసియేషన్ క్యాలెండర్ ప్రచురణ అభినందనీయం

Facebook
X
LinkedIn

     తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు   ఏపీ జితేందర్ రెడ్డి

తెలుగునాడు, హైదరాబాద్ :

  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచెస్ అసోసియేషన్ 2025 క్యాలెండర్ ను ప్రచురించడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు   ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు  38వ జాతీయ క్రీడల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కోర్సెస్ ప్రచురించిన క్యాలెండర్ ప్రతిని    స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కోచెస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రాజశేఖర్ రెడ్డి జితేందర్ గుప్తా, రమేష్ గౌడ్,,ఫణీంద్ర, సాయి కుమార్, ప్రతాప్  చైతన్య ప్రవీణ్ , ఫైజల్ దీపక్,లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు