తెలుగునాడు, కీసర :
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని వార్డ్ నెం.18 లోని అన్నమయ్య కాలనీ ఫేజ్ టు లో మున్సిపల్ సాధారణ నిధులు రూ.35.00 లక్షలతో చేపట్టుతున్న సి సి రోడ్డు నిర్మాణానికి చైర్ పర్సన్ కౌకుట్ల చంద్రా రెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో స్థానిక కౌన్సిలర్ పంగ హరిబాబు , 19వ వార్డ్ కౌన్సిలర్ సూర్వి శ్రీనివాస్ గౌడ్ మరియు కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.