తెలుగునాడు, గుంటూరు :
తిరోగమనం నుండి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఒక్క నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యమని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆకాంక్షించారు.”
గుంటూరులో జరిగిన “నేరేడ్కో ప్రాపర్టీ షో “ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ|| నారా చంద్రబాబు నాయుడు గారిని శ్రీ కన్వెన్షన్ లో గల హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ.










Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.