స్పోర్ట్స్ అథారిటీ పిఆర్ఓ కాలేరు సురేష్ కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఘన సన్మానం

Facebook
X
LinkedIn

 హైదరాబాద్ :

తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కార్యక్రమాలలో , రెండవ విడత సీఎం కప్ పోటీల నిర్వహణలో  విశిష్ట సేవలు అందజేసిన  స్పోర్ట్స్ అథారిటీ పిఆర్ఓ కాలేరు సురేష్ ను సన్మానిస్తున్న రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, పద్మభూషణ్, ఒలంపియన్ సైనా నెహ్వాల్ మరియు ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి తదితరులు పాల్గొన్నారు.