కొండగట్టు దేవాలయంలో జనవరి 3న 35 కోట్లతో 96 గదుల నిర్మానానికి శంకుస్థాపన

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

కొండగట్టు దేవాలయంలో జనవరి 3న 35 కోట్లతో 96 గదుల నిర్మానానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తున్నట్లు టీటీడీ హిమాయత్ నగర్ లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు.కొండగట్టు దేవాలయంలో టీటీడీ సహకారంతో భక్తుల సౌకర్యార్థం 35 కోట్లతో 96 గదుల నిర్మాణం, కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ శంఖు స్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని శంకుస్థాపన చేయనున్నట్లు శంకర్ గౌడ్ వెల్లడించారు.