టిఎన్జిఓ సంఘానికి కేటాయించిన భూమి లో కొందరు అక్రమంగా కబ్జాకు యత్నం

Facebook
X
LinkedIn

తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కి వినతి

సంగారెడ్డి  :

సంగారెడ్డి కలెక్టరేట్ లో తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిని కలసిన టి ఎన్ జి ఓ జిల్లా కమిటీ మరియు సభ్యులు వారి సమస్యలను వివరించడం జరిగింది వారి సంఘానికి కేటాయించిన భూమి లో కొందరు అక్రమంగా కబ్జాకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు తమ సంఘానికి కేటాయించిన స్థలంలో సంఘం భవనం కట్టుకోవడానికి హ్ ఎం డి ఏ ద్వారా అనుమతి కూడా ఇవ్వడం జరిగింది అన్నారు భావన నిర్మాణానికి తమకు సహకరించాలని  కోరారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదేక్షులు జవీద్ సభ్యులు శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు