హైదరాబాద్:
సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి నివాళులర్పించిన పరమేశ్వర్ రెడ్డి
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి శుక్రవారం పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు.
సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళి అర్పించారు.
అనంతరం దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.