ఉప్పల్ లో అంబరాన్ని అంటిన దసరా సంబరాలు

Facebook
X
LinkedIn

పల్లె వాతావరణం ఉట్టిపడేలా దసరా ఉత్సవాలు

భారీగా తరలివచ్చిన పట్టణ ప్రజలు

పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఉప్పల్ :

ఉప్పల్ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు సందడిగా జరిగాయి.
ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో దసరా ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందుముల పరమేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ గౌడ్ , కార్పొరేటర్లు మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి, భూపతి రెడ్డి నర్సిరెడ్డి , తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జమ్మి పూజ,రావణ దహనం తదితర కార్యక్రమాలు అతిథుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ పట్టణ పెద్దలు, ప్రముఖులు
దుబ్బ నరసింహారెడ్డి, కందికంటి అశోక్ కుమార్ గౌడ్ , సల్ల రాజిరెడ్డి, నెమలి అనిల్ కుమార్, పాశికంటి నాగరాజు, బజార్ జగన్నాథ్ గౌడ్ , బాకారం లక్ష్మణ్ , బోపనపల్లి సుధాకర్ రెడ్డి,చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి , తెల్కల మోహన్ రెడ్డి , ఈగ అంజయ్య , బొమ్మగోని దాస్ గౌడ్, లింగంపల్లి రామకృష్ణ , బజారు రామరాజ్ గౌడ్,బజారు పాండు ,పూజాల ప్రభాకర్ , మేకల రామకృష్ణ రెడ్డి,బూసం రఘునాథ్ రెడ్డి,ఈగ సంతోష్ ముదిరాజ్ సల్ల ప్రభాకర్ రెడ్డి,ఆగం రెడ్డి,గొరిగ ఐలయ్య ,దేవి రెడ్డి,మంద మురళి కృష్ణ రెడ్డి,గొరిగే నాగేష్, వర్కల మదన్, సుంకు శేఖర్ రెడ్డి, మరియు ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.