న్యూ డిల్లీ :
దేశ రాజధాని ఢిల్లీ తోపాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ నుంచి వీధి కుక్కులను తరలించాలని, స్టెరిలైజ్ చేసి ప్రత్యేక షెల్టర్‌లలో వాటిని ఉంచాలని.. ఆయా ప్రాంతాల్లోని పరిపాలన యంత్రాంగాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీశాయి.