తెలుగునాడు,
చెన్నైలోని సింగపూర్ కాన్సూల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారితో మర్యాద పూర్వకంగా భేటీ అయింది. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పాంగ్ తో పాటు సమావేశంలో కాన్సూల్ (పొలిటికల్) వైష్ణవి వాసుదేవన్ గారు, ఫస్ట్ సెక్రటరీ (ఎకానమిక్) వివేక్ రఘు రామన్ గారు, ఎంటర్ ప్రైజ్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్ (ఇండియా – సౌత్) డేనిస్ టామ్ గారితో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ గారు, హైదరాబాద్ రీజినల్ పాస్ పోర్ట్ అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ గారు ఇతర అధికారులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.