క్రీడలు పట్ల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు అభినందనీయం

Facebook
X
LinkedIn

తెలుగు నాడు హైదరాబాద్,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మర్యాద పూర్వకంగా కలిశారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని అన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీల ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడం శుభ పరిణామమని, క్రీడాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని గోపీచంద్ గారు ముఖ్యమంత్రి గారికి చెప్పారు.