ప్రముఖ సంఘ సేవకులు కాశమల్ల కృష్ణకు ఆత్మీయ సన్మానం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ప్రముఖ న్యాయవాది ప్రముఖ సంఘ సేవకుడు మానవతావాది అయినా కాశముల కృష్ణకు ప్రముఖ న్యాయవాది పమేలా కృష్ణయ్య ఆయన నివాసంలో కలిసి ఘనంగా శాల తో సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో ఒకరికి ఒకరు సహకరించుకోవాలని అన్నారు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా సరే పిలిస్తే పలికే కృష్ణను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కారంగా అవినాష్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు