సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధికి 10 కోట్ల నిధులు మంజూరు

Facebook
X
LinkedIn

                       జిఓ విడుదల చేసిన ప్రభుత్వం  

సంగారెడ్డి :

సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 10 కోట్లు నిధులు మంజూరు కు జిఓ విడుదల చేసిన ప్రభుత్వం   క్రీడల అభివృద్ధి  కొరకు ఇండోర్ స్టేడియం లో సైనాథటిక్ కోర్టులు బాస్కెట్ బాల్ వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖో ఖో, కబ్బడి,హాండ్ బాల్ , అధునాతన హంగులతో ఇండోర్ స్టేడియం మరియు వాకింగ్ ట్రాక్, లైటింగ్ అథ్లెటిక్ కోర్ట్  వివిధ క్రీడల అభివృద్ధి అంబెడ్కర్ స్టేడియం లో జరుగుతుందని తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అడిగిన వెంటనే 10 కోట్లు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు ఇట్టి కార్యక్రమంలో లో జూలకంటి ఆంజనేయులు కూన సంతోష్ తదితరులు పాల్గొన్నారు.