మంత్రి కొండ సురేఖ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం

Facebook
X
LinkedIn

    గ్రేటర్ వరంగల్  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి

వరంగల్ :

మంత్రి కొండ సురేఖ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం అని     గ్రేటర్ వరంగల్  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి అన్నారు బుదవారం మీడియా తో మాట్లాడుతూ   మంత్రి కూతురు సుస్మిత పటేల్  సీఎంపై వేము నరేందర్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలనును ఆయన తీవ్రంగా ఖండించారు.   వేమునరేందర్ రెడ్డి ఈస్ట్ లో పోటీ చేయలేదు వెస్ట్ లో పోటీ చేసినారు  వేం నరేందర్ రెడ్డి వరంగల్ సికేం హాస్పిటల్లో జన్మించినాడు అతనికి 50 సంవత్సరాలు వరంగల్ లో ఇల్లు ఉన్నది వారి తల్లిదండ్రులు తూర్పులో సంబంధాలు ఉన్నాయి సీఎం  మంత్రి కొండా సురేఖకు సహకరించడం లేదా అనడం విడ్డూరంగా ఉందన్నారు. కొండల్ రెడ్డి తిరుపతిరెడ్డి ప్రోటోకాల్ ప్రకారం సీఎం తమ్ములకు గన్మెన్లు ఉంటే తప్పులేదు ఎక్స్ ఎమ్మెల్సీ త్రీ ప్లస్ త్రీ గన్మెన్లు సీఎం కనిపించలేదా సుమంత్ మంత్రి ఇంట్లో ఉంటే పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఉండగా మంత్రి సుమంత్  మీడియా సాక్షిగా తన కారులో తీసుకొని వెళ్లడం సుమంత్ ఆగన్ను  అది బయటికి తెలియాలని డిమాండ్ చేసారు. ఎప్పుడు వివాదాల్లో ఉండే మంత్రి కొండా సురేఖ వేములవాడ కోడల్ సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో భద్రకాళి సభ్యుల విషయంలో నాగార్జున సమంత విషయాలపై కేటీఆర్ మరియు ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వివాదాలు టెంపుల్ ఎమ్మెల్యే నాగరాజ్ తో  పరకాలలో పోలీస్ స్టేషన్ లో సిఐ సీట్లో కూర్చొని పంచాయతీ చేయడం కేఎం కాంటెస్ట్ పొలిటిక్స్ అన్నది ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా జెడ్పిటిసి గా ఎందుకు ఓడిపోయారు ఈ విషయాలు గుర్తు లేదా టిఆర్ఎస్ పార్టీ పరకాల నుండి సహోదరుడిని  నిలబెట్టిండు మరి ఎందుకు ఓడిపోయిండు కాంగ్రెస్ పార్టీ నుండి వద్దిరాజు రవిచంద్ర తూర్పులో నిలబెట్టి రవిచంద్ర ఎందుకు ఓడిపోయినాడు మంత్రి కూతురు మా నాన్న గ్రౌండ్ లీడర్ అన్నప్పుడు వీరు ఎలా ఓడిపోయినారు మీరే సమాధానం  చెప్పాలి అని రాజనాల శ్రీహరి అన్నాడు.