సర్దార్ భగత్ సింగ్ కు భారతరత్న ప్రకటించాలి 

Facebook
X
LinkedIn

             శివసేన్ పార్టీ డిమాండ్  

హైదరాబాద్ :

గౌలిగూడ గురుద్వార్ గోషామహల్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం  నియోజకవర్గం  లో భారత ముద్దుబిడ్డ 118 వ జయంతి  వేడుకలు  శివసేన్  పార్టీ ఆద్వర్యం లో ఘనంగా నివాళులర్పించారు. అతి చిన్న వయసులో  భారతదేశం కోసం  ఉరికంబాన్ని  ముద్దాడుతూ దేశం కోసం ప్రణాలు వదిలాడనన్నారు.  భారత ప్రధాని  నరేంద్ర మోడీ   వెంటనే భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చెసారు. ఈ కార్యక్రమం లో  లక్ష్మణరావు బజరంగ్ సేన, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏ సుదర్శన్ శివసేన్, తెలంగాణ రాష్ట్ర ప్రాథనా కార్యదర్శి,గౌట్ గణేష్ గ్రేటర్ హైదరాబాద్ శివసేన్ అధ్యక్షులు దత్తు పటేల్ దత్తాత్రేయ మన్నుసింగ్ నన్ను సింగ్ దత్త డవురాంగ్ గురుదయాల్ సింగ్ మహేందర్ గౌడ్ అనిల్ కుమార్ విజయ్ గోవింద్ సింగ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు