నారీమణుల నేరమయ జీవితాలు”

Facebook
X
LinkedIn

 సెన్సార్ షిప్ క్రిండికి ఛానల్స్లో ప్రసారం అయ్యేదారావాహికలు

   శిక్ష లను కఠినతరం చెస్తేకొంత వరకూనియంత్రించవచ్చు

హైదరాబాద్ :

నేరాలకు ఉపక్రమిస్తున్న నారీమణులు నేడు సర్వత్రా సర్వ సామాన్యo భర్తలను కడ తెర్చడం,సుఫరీలు,వివాహేతరసంభంధాలే కారణం.గతం లో మగవాళ్ళు మాత్రమే వివాహేతరసంభంధాలు పెట్టుకోవడం మనం చూసాం కానీ నేడు మహిళలకు ప్రాకింది ఈ జాడ్యo.మేమెందుకుమిన్నకుండాలి,మాకూ కోరికలుంటాయి,అన్న చందాన,మీకేనా హక్కులుమా హక్కులు మావి,మాకూ నేరం చేయడం తెలుసు,తప్పించు కోవడం అంత కన్నా తెలుసు.కామ, క్రోధ,లోభ, మద మాత్సర్యాలకు లింగ భేదం తో పనిలేదు,అన్న చందానకొందరు మహిళలు పెట్రేగుతున్నారు.పబ్ లలో క్లబ్  లలో మహిళ లు,పాదాల పారాణి ఆరక ముందే భర్తలను అడ్డు తొలగించు కుంటున్న నేటి వనితలు.నేర ప్రవృతికి ప్రేరణ తెలుగు చానెల్స్ లో వచ్చే అనువాద తమిళ్, మలయాళధారావాహికలు అన్నది కుడా వారిపై ప్రబావం చూపే అవకాసం లేకపోలేదు..ప్రతీ దారావాహికలో మహిళల పాత్రలకు ప్రాధాన్యతడు,అందునా ఇరువురినారీమణుల నడుమ నేరమయదృక్పదం తోపాత్రల సృష్టికరణ, తద్వారా సమాజం పై వీటి దుష్ప్రభావం ప్రాకుతోంది అన్నని స్పష్టమవుతుంది..నేటి గృహిణి లు చాలా మంది వివిధ ఛానల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కి బానిసలైనేర ప్రవృత్తికి వారి మనసులలో బీజం నాటుకుని,భర్తలపై, అడ్డు వచ్చే పిల్లల పై అఘాయిత్యఆచరణ కు శ్రీకారం చుట్టి,అమలు చేయడంలో కృతకృత్యులవుతున్నరన్నది కూడా వ్యక్తమవుతుంది. పోలీస్ లకుఅడ్డంగా దొరికికట కటాల పాలవుతున్నారు అనడానికి ఈ మధ్య జరిగినసంఘటనలేఉదాహరణ.ఇలాంటి సంఘటనలుపునరావృతం కాకుండా ఉండాలంటేవివిధ ఛానల్స్లో ప్రసారం అయ్యేదారావాహికలనుకూడా సెన్సార్ షిప్ అనుమతి క్రింద కుతీసుకు రావాలి,శిక్ష లను కఠినతరం చెస్తేకొంత వరకూని యంత్రించవచ్చునని పలువురు పేర్కొంటున్నారు.