సినీ హీరో శ్రీతేజను ఘనంగా సన్మానించిన భైరి భాస్కర్ గౌడ్

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

కాప్రా పరిధిలో బైరి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో వినాయక మండపాల నిర్వహణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో కాప్రా చెరువు వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తున్న కార్యక్రమంలో పుష్ప టు మూవీ లోని సినీ నటుడు శ్రీతేజ్ ను ఘనంగా సన్మానించారు.