తెలుగునాడు, హైదరాబాద్ :
జాతీయ బిసి సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా గడ్డమీది అనురాధ గౌడ్ నియమితులయ్యారు ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గడ్డమీద సుజాతకు బీసీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రానంబ్ అందజేశారు. అనురాధ గౌడ్ తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలుగా గత 30 సంవత్సరాలుగా కొనసాగుతున్నారు గత 40 సంవత్సరాలుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో క్రియాశీలక కార్యకర్తగా రాణిస్తు తనకంటూ గుర్తిం పొందారు. మహిళలకోశం ఆమె చేస్తున్న సే గుర్తించి ఆమెను జాతీయ బిసి సంక్షేమ సంఘం మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగినది. బిసి మహిళలకు ఉపాధి అవకాశాలు, రాజకీ యంగా మహిళా హక్కుల కోసం తన్యవంత పోరాటం చేస్తానని అనురాధ గౌడ్ తెలిపారు . తనమీదగల నమ్మకతో తనకు ఈ పడవిఉని అప్పగించినందులకు ఆర్. కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.