మరో సారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది.. మంత్రి జూపల్లి క్రిష్ణారావు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :

సోనియా గాంధీని దేవత అని గతంలో కేసీఆర్ పొగిడారు.. 
ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు…
10 ఏళ్ల పాటు కేసీఆర్ ఎందుకు రుణమాఫీ సరిగా చేయలేకపోయాడు..? 
కేసీఆర్ రుణమాఫీ వడ్డీకే సరిపోలేదు..
అక్షయపాత్ర లాంటి అవుటర్ రింగ్ రోడ్డు ను కేసీఆర్ అమ్ముకున్నాడు.. 
అధికారం పోయినా కేసీఆర్ లో గర్వం పోలేదు.. 
సభలో కేసీఆర్ ఒక్కరే ఎందుకు మాట్లాడాడు..? 


చింత సచ్చినా పులుపు చావలేదన్నట్లు గా కేసీఆర్ తీరు ఉంది.. 
కేసీఆర్ అంత నిజాయితీ పరుడు అయితే తన పార్టీకి 1500 కోట్ల ఫండ్ ఎలా వచ్చిందో చెప్పాలి.. 

సభ కోసం ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 4 లక్షల ఖర్చు చేసింది.. 
కేసీఆర్ హయాంలో పనిచేసిన ఇరిగేషన్  సీఈ దగ్గర 100 కోట్ల కు పైగా ఆస్తులు దొరికాయి.. 
కేసీఆర్ దగ్గర సోదాలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయి..