తెలుగునాడు హైదరాబాద్ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని వారి నివాసంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించి సాదరంగా ఆహ్వానించారు.
