తెలుగునాడు, హైదరాబాద్ :
ప్రగతి రథ సారథి 2020 విషన్ దార్శనికుడు ప్రపంచ నలుమూలలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలను పరిచయం చేసిన అపర భగీరథుడు 75 వసంతాల నిత్య యువకుడు విజన్ 2047రూపకర్త ప్రపంచ దేశాల దిగ్గజ కంపెనీలను ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి తీసుకు వచ్చిన మహోన్నత వ్యక్తి బడుగు జీవుల గుండెలో గూడు కట్టుకున్న సహృదయుడు నారా చంద్రబాబు నాయుడు 75 వ పుట్టిన రోజు సందర్భంగా ఉప్పల్ నియోజక వర్గం డా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలో సౌత్ కమలా నగర్ జెండా దిమ్మె దగ్గర దార్శనికుడు జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగు దేశం పార్టీ మాజీ కార్యదర్శి ఉప్పల్ నియోజక వర్గం ఆడ హాక్ కమిటీ మెంబర్ నీరు కొండ సతీష్ బాబు, మేడ్చల్ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఉప్పల్ ఆడ హక్ కమిటి మెంబర్ గడ్డమిధి రాములు యాదవ్, డా ఏ ఎస్ రావు నగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు నాగబైరవ సాంబశివరావు, సీనియర్ నేతలు గొట్టిపాటి వెంకటేశ్వరరావు, v నాగరాజు మాతంగి వెంకటేశ్వరావు, మండవ కోటేశ్వరరావు ,వెంకటేశ్వరరావు, నవీన్, రవీంద్ర, హరీష్, ఆనంద్ మరియు పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు అభిమానులు పాల్గొన్నారు.