ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన డా. దాసోజు శ్రవణ్ కుమార్కు శుభాకాంక్షలు

Facebook
X
LinkedIn

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన డా. దాసోజు శ్రవణ్ కుమార్ ని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి,నాయకులు కిరణ్ నాయక్ తదితరులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.