తెలుగునాడు, నాచారం :
శ్రీ రామనవమి సందర్బంగా మల్లాపూర్ డివిజన్ లోని జనప్రియ టౌన్షిప్ శ్రీ గణపతి దేవాలయంలో ,K.L.రెడ్డి నగర్ లోని శ్రీ ఆంజనేయ దేవస్థానంలో , గ్రీన్‌హిల్స్ కాలనీ లోని శ్రీ గణేష్ సాయిబాబా దత్తాత్రేయ దేవస్థానంలో,నాగలక్ష్మి నగర్ నందీశ్వరాలయంలో,మర్రిగూడెం లో, నాగలక్ష్మి నగర్ లో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమాల్లో గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పాల్గొని పూజలు నిర్వహించడం జరిగింది , ఈ కార్యక్రమాల్లో కాలనీ మరియు దేవస్థాన కమిటి సభ్యులు , కాంగ్రెస్ నాయకులు మరియు స్థానిక వాసులు పాల్గొన్నారు.
