తెలుగు నాడు, ఉప్పల్:
శ్రీ మహంకాళి రామ మందిర్ హబ్సిగూడ కాకతీయ నగర్ స్ట్రీట్ నెంబర్ 1 లో ని దేవాలయం లో నూతనంగా ఎన్నికయిన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షెడ్ శంకుస్థాపనకు ముఖ్యఅతిథి గా కాంగ్రెస్ ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డి విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్నన్నారు.
ఈ కార్యక్రమం లో శ్రీ మహంకాళి శ్రీ రామ మందిర్ ఛైర్మెన్ బాబు రావు ,దేవాలయ ధర్మకర్తలు విపిన్ అగర్వాల్ ,రమాకాంత్ రెడ్డి ,రఘు ,అమరవాణి ,ధర్మ రాజు ,రాఘవేంద్ర ప్రసాద్ ,మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంది ఆగి రెడ్డి ,బొపన్నపల్లి సుధాకర్ రెడ్డి ,పేట మురళి ముదిరాజ్ ,కంది శ్రవణ్ రెడ్డి ,ధర్మ నాయక్ ,శ్రీధర్ రెడ్డి ,కృష్ణ రెడ్డి ,జావేద్ ,నర్సింగ్ రావు ,శంకర్ ,సాయి ,శ్రవణ్ వెంకటేష్ ,రాఘవేందర్ ,కుమార్ ,రామకృష్ణ ,విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.
